Facebook Twitter
శివ నామ స్మరణ!!!

(మధ్యలో మధ్యలో గుడిలో నుండి పాట వినిపిస్తుంది)

 

ఓం నమశ్శివాయః ! ఓం నమశ్శివాయః !

ఓం శంభో శంకరః ! ఓం హరహర మహాదేవః !

 

శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా

 

ఓం మహామృత్యుంజయః !

ఓం నటరాజః ! ఓం లింగరాజః !

ఓం లయకర్తః ! ఓం ధ్యానదీపః !

ఓం సర్వాత్మః  ! ఓం పరమాత్మః !

ఓం కైలాసనాథః ! ఓం సదాశివః !

 

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ

మౌన విచక్షణ గాన విలక్షణ రాగమె యోగమనీ

నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే...

 

ఓం విశ్వనాథః ! ఓం విశ్వేశ్వరః !

ఓం శుభంకరః ! ఓం వంశధారః !

ఓం గంధర్వః  ! ఓం గంగాధరః !

ఓం దిగంభరః ! ఓం భయంకర‌ః !

ఓం నిత్యసుందరః ! ఓం నీలకంఠః !

ఓం త్రిశూలధారీః ! ఓం త్రినేత్రః !

 

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సితకంధరా 

నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర 

గానమిది అవధించరా విని తరించరా....శంకరా

 

ఓం పశుపతిః ! ఓం పరంజ్యోతిః !

ఓం గ్రహపతిః  ! ఓం ఉమాపతిః !

ఓం త్రిలోకపతిః ! ఓం వీరభద్రః ! 

ఓం స్మశానవాసీః ! ఓం‌ భస్మాశయః !

ఓం కామనాశకః ! ఓం పుష్పలోచనః !

 

మెరిసే మెరుపులు మురిసే పెదవుల 

చిరుచిరు నవ్వులు కాబోలు....

ఉరిమే ఉరుములు సరిసరి నటనల 

సిరిసిరి మువ్వలు కాబోలు......

 

ఓం జితేంద్రియః ! ఓం జితకామః !

ఓం మహాకేతుః ! ఓం మహాధాతుః ! 

ఓం తాళీః ! ఓం ఖాళీః !  ఓం కపాలీః ! 

ఓం దండీః ! ఓం కుండీః ! ఓం ప్రచంఢీః !

ఓం ఈశాః ! ఓం జగదీశః ! ఓం పరమేశః !

 

పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా

పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా నా

గానలహరి నువుమునుగంగ ఆనందవృష్టి నేతడవంగా

 

ఓం నాగభూషణః ! ఓం వృషభ వాహనః !

ఓం సర్వభూతాహరః ! ఓం సర్వపూజితః ! 

ఓం అగోచరః ! ఓం ఉగ్రతేజః ! ఓం జటాధారిః !

ఓం మహాదేవః ! ఓం మహేశ్వరః ! ఓం సర్వేశ్వరః !

ఓం భూతేశ్వరాః ! ఓం భూతపాలాః ! ఓం లోకపాలాః !

 

శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరానాదశరీరా పరా వేదవిహారా  హరా జీవేశ్వరా

 

ఓం నమశ్శివాయః ! ఓం నమశ్శివాయః !

ఓం శంభో శంకరః ! ఓం హరహర మహాదేవః !