భిన్నత్వంలో ఏకత్వం
స్వేచ్ఛా
వాయువులు
పీల్చడానికి
అహింస
సత్యం ధర్మమే
మంచిమార్గాలన్నారు
మా అల్లా క్రీస్తులు
గౌతమ్ బుద్ధ చాచాజీ
మా"జాతిపిత గాంధీజీ"
శాంతి చర్చలు
విఫలమైతే
యుదానికి
సదా సిద్దమన్నాడు
ప్రక్కలోబల్లేలైన
పాక్ చైనాల పై
పగతీర్చుకోమన్నాడు
మా "నేతాజీ"
"సుభాష్ చంద్రబోస్"
అతిథులను సాదరంగా
ఆహ్వానించి ఆదరించి
ఆలింగనం చేసుకోమన్నాడు
భిన్నత్వంలో ఏకత్వమే
మా జీవనవిధానన్నాడు
వ్యాక్సిన్ తయారుచేసి
కరోనా కాలరక్కసిని
ఖతం చేయడమే
మన సిద్దాంతమన్నాడు
మా "ప్రధాని" "నరేంద్ర మోడి"



