సూర్యవంశమున
జన్మించిన
పూర్ణ పురుషుడు
రఘుకులములో
ఉత్తముడు
పురుషోత్తముడు
సీతాప్రియుడు
సర్వగుణ సంపన్నుడు
మనోహరుడు
శుభకరుడు
సత్య సంధుడు
కరుణా సాగరుడు
ధర్మ రక్షకుడు
దశరథ నందనుడు
నీలమేఘశ్యాముడు
లోకాభిరాముడు
రఘుకుల తిలకుడు
సత్యవాక్య పరిపాలకుడు
రాక్షసులను సంహరించినవాడు
శాంతమూర్తి శ్రీరామచంద్రుడు
ఒక మంచి రాజుగా...
ఒక మంచి తనయుడుగా...
ఒక మంచి భర్తగా...
ఒక మంచి అన్నగా...
ఓక మంచి ధర్మాత్ముడుగా...
ఒక మంచి శాంతచిత్తుడుగా...
ఒక మంచి స్నేహితుడుగా...
ఒక మంచి ఆపద్భాంధవుడిగా...
సీతమ్మ తల్లే
ఒక మంచి భార్యగా...
f
చేసిన భరతుడే
ఒక మంచి సహోదరుడిగా...
ఆంజనేయుడే
ఒక మంచి నమ్మిన బంటుగా...
శ్రీరామ నామమే
మధురంగా తారకమంత్రంగా...
శ్రీ మద్రామాయణ గ్రంథమే
తెలుగుసాహిత్యంలోఒక ఆదికావ్యంగా...
శ్రీ సీతారాములుకొలువైన కోవెలే
ఒక దివ్యమందిరంగా...
ముమ్మాటికీ ఆ శ్రీరామచంద్రమూర్తే
భ51. శ్రీసీతారాముల కళ్యాణవైభోమే్తకోటికి ఒక ప్రత్యక్ష దైవంగా...
దర్శనమిచ్చే శుభదినమే చైత్ర శుద్ధ నవమి...



