Facebook Twitter
పదిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యకపోతే పబ్లిక్ ఏమనుకుంటారో తెలుసా?

ఒకసారి ఫోన్ చేస్తే
ఫోన్ "రింగౌతున్నా"లిఫ్ట్ చెయ్యకపోతే
"బాత్ రూంలో ఉన్నారేమో" అనుకుంటారు

రెండు మూడు సార్లు ఫోన్ చేసినా
ఫోన్"రింగౌతున్నా"లిఫ్ట్ చెయ్యకపోతే
"బిజీగా ఉన్నారేమో" అనుకుంటారు

నాలుగైదు సార్లు ఫోన్ చేసినా
ఫోన్"రింగౌతున్నా"లిఫ్ట్ చెయ్యకపోతే
"బైక్ మీద ఉన్నారేమో" అనుకుంటారు

పదిసార్లు ఫోన్ చేసినా
ఫోన్"రింగౌతున్నా"లిఫ్ట్ చెయ్యకపోతే
"నిద్ర పోతున్నారేమో" అనుకుంటారు

ఇరవైసార్లు ఫోన్ చేసినా
లిఫ్ట్ చెయ్యకపోతే
"గాఢనిద్రలో వున్నారేమో" అనుకుంటారు

అందుకే ఎవరైనా ఫోన్ చేస్తే
వెంటనే ఫోన్ లిఫ్ట్ చెయ్యండి
లేదా చిన్న మెసేజెస్ పంపండి ప్లీజ్