Facebook Twitter
ఒక విశిష్ట అతిథికి ఆహ్వానం పలికితే?

దేనినైనా సరే మీరు
కాదనండి కాలితో తన్నండి
కాని నన్ను మాత్రం కాదు
అంటుంది "ఇన్సూరెన్స్ పాలసీ"

రేపుకోట్లు కావాలంటే నేడు లక్షలఖర్చు
నేడు వేలుకట్టండి రేపు కోట్లు పొందండి
అంటుంది "ఇన్సూరెన్స్ పాలసీ"

నన్ను కాదన్నవాడు మన్ను తింటావు
నన్ను ఔనన్నవాడు జున్ను తింటావు
అంటుంది "ఇన్సూరెన్స్ పాలసీ"

నేడునన్ను కాదంటే రేపు కష్టాలే కన్నీళ్ళే
నేడు నన్ను కోరుకుంటే రేపు లక్షలుకోట్లే
అంటుంది "ఇన్సూరెన్స్ పాలసీ"

నన్ను ఇష్టపడ్డ వారి ఇంటికే నేవస్తా
కుటుంబానికి సంపూర్ణ రక్షణ నిస్తా
అంటుంది "ఇన్సూరెన్స్ పాలసీ"

అందుకే ఆలోచించండి
ఆహ్వానించండి మనస్ఫూర్తిగా
"ఇన్సూరెన్స్ పాలసీని"ఈ రోజే
ఒక విశిష్ట అతిథిలా మీ ఇంటికే