Facebook Twitter
కాకిలేరు గ్రామప్రజలకు విజ్ఞప్తి

నాలుగు పిల్లర్స్ ‌లేకుండా
ఏ మేస్త్రి ఇళ్ళూ కట్టలేడు

చేతిలో "కత్తెర" మెడలో టేపులేకుండా
ఏటైలరూ కొత్తగా డ్రెస్ కుట్టలేడు

నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా
ప్రజలకోసమే జీవితాలనుత్యాగం చేసే
ప్రజా నాయకుడు లేకుండా
ఏ గ్రామం అభివృద్ధిచెందదు

అందుకే  అన్నా అంటే
నేనున్నాను వస్తున్నానంటూ
ఏసమస్య వచ్చినా రెక్కలు
కట్టుకుని మీ ముందరవాలే
మీకష్టాలను తన కష్టాలుగా
మీ భాధలను తన బాధలుగా భావించే

సహృదయుడు శాంతమూర్తి అందరివాడు
నిగర్వి నిత్యం నవ్వులు నువ్వే నిర్మలమూర్తి
అజ్ఞాత శతృవు అందరికీ ఆత్మబంధువు
అందరికీ అందుబాటులో వుండేవాడు

స్నేహశీలి సేవాత్పరుడు 
ఊరిలో అందరూ బాగుండాలి
అందులో నేనుండాలనే ఊరికి ఉపకారి
ఉదారస్వభావుడు వివాదరహితుడు
మంచి మనసున్న మహారాజు

మన నల్లిమిల్లి విజయరాజు గారి
ప్రియపుత్రిక, మహిళామణిరత్నం
విద్యావంతురాలు గుణవంతురాలు  కుమారి
సత్యజయ ప్రియాంక గారి "కత్తెర గుర్తుపై"
మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి
అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన....
ఆమె గెలుపు కాకిలేరు ప్రజలందరి గెలుపు