జేబులో డబ్బులు
మనం జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్తాము
కిరాణా కొట్టుకు - ప్రొవిజన్స్ కొనడానికి
సినిమాకు - టికెట్ కొనడానికి
హోటల్ కు - బిల్లు కట్టడానికి
ప్రయాణంలో - దారి ఖర్చులకు
మరి సైట్ చూడడానికి వస్తున్నప్పుడు
ఒక చెక్కుగాని ఒక ATM card కాని
జేబులో పెట్టుకొని వస్తే మంచిది ఎందుకంటారా?
ప్లాట్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోవడానికి
లేదా బ్లాక్ చేసుకోవడానికి,
ప్లాట్ కొనడమంటే లక్షలతో కూడిన వ్యవహారం
నిజమే ఆలోచించండి. కాని ఆలస్యం చేయకండి
అతిగా ఆలోచించినా ఆలస్యం చేసినా, రేపు
ఈ రేట్లు వుండవు మీరు నచ్చిన ఆ ప్లాట్లు వుండవు
ఆలోచించండి కాని ఆలస్యం చేయకండి...



