Facebook Twitter
ఎవరు వారెవరు ?

రిప్లై ఇచ్చేదాక
ఫోన్ మీద ఫోన్ కొడతారు

సైట్ కు వచ్చేదాకా
గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతారు

ప్లాట్ కోనేదాక
చేతులు పట్టుకుని ప్రాధేయపడతారు

పీక నొక్కేస్తారు
చెక్కులు క్కిస్తారు

డబ్బులు కట్టేదాకా
కాళ్ళు పట్టుకుంటారు

కట్టిన తర్వాత
కాలితో తంతారు

ఏరు దాటగానే
తెప్ప తగలేస్తారు

నీతి నిజాయితీ
సిగ్గూ లజ్జా ఏ మాత్రం లేని

నక్క కడుపున పుట్టిన
ఆ కుక్కల్ని నమ్మవద్దు