మన ఆథ్యాత్మిక
గ్రంథాలైన రామాయణ,
మహాభారత, భాగవత,
బైబిల్, ఖురాన్ భగవద్గీతలను
పారాయణం చేసేందుకు,
ఒక చక్కని సమయం చిక్కితే
ఏడుకొండలు ఎక్కితే
ఆ శ్రీనివాసునికి మొక్కితే
పుణ్యము పురుషార్థము దక్కితే
ఎవరికైనా జన్మధన్యమే గదా...