Facebook Twitter
ఊ అంటారా..? ఊహూ అంటారా..?

ప్రతి చెట్టుకు
..."వేరు" వుంటుంది 

ప్రతి మనిషికి
..."పేరు" వుంటుంది 

ప్రతి ఊరికి
..."దారి" వుంటుంది 

ప్రతి సమస్యకు
..."పరిష్కారం"ఉంటుంది

మిత్రులారా..! మరి
ఊ అంటారా...ఊహూ అంటారా?