Facebook Twitter
స్పందన...అభినందన...?

ఒక బిడ్డ
పుట్టడానికి ఓ తల్లిపడే
ప్రసవవేదన...."9 నెలలు"...

ఒక చక్కని
కవితను కనడానికి
కవికి కావాలి..."9 గంటలు"...

కవిత చదివి
స్పందించేందుకు
చాలు మీకు....."9 సెకండ్లు"...

మిత్రులారా..!
ఒక్క పచ్చినిజం తెలుసుకోండి..!
"చక్కని స్పందనే ఆత్మీయ అభినందనే"...
"నిజమైన ప్రోత్సాహానికి నిలువుటద్దం...