Facebook Twitter
*ఎందుకు ? ఎందుకు ? అందుకే*…

మిత్రులారా ! మనం
గుడికి వెళ్ళేటప్పుడు,
ఎంతో కొంత డబ్బును
వెంట తీసికెళ్తాం ఎందుకు?...........
*దక్షిణ వేసేందుకు*
*బిక్షగాళ్ళకు ఇచ్చేందుకు*
*కొబ్బరికాయ కొనేందుకు*
*గుళ్ళో దేవుడి ముందు కొట్టేందుకు*

మిత్రులారా ! మనం
షాపింగ్ మాల్ కి, హోటల్ కి లేదా
కిరాణా కొట్టుకు వెళ్ళేటప్పుడు,
ఎంతో కొంత డబ్బును
వెంట తీసికెళ్తాం ఎందుకు?................
*వస్తువులు కొనేందుకు*
*బట్టలు తీసుకొనేందుకు*
*హోటల్లో తినేందుకు*
*బిల్లులు కట్టేందుకు*

అలాగే,మిత్రులారా ! మనం
ఏదైనా ప్లాటు కొనాలని
వెంచర్ చూడాలని వెళ్ళేటప్పుడు,
ఏదైనా ఒక చెక్కును కాని,
ఒక క్రెడిట్ కార్డును కాని
వెంట తీసుకు వస్తే మంచిదికదా
ఎందుకు?................
*సైటుకు వచ్చినందుకు*
*ప్లాటు నచ్చినందుకు*
*అడ్వాన్స్ కట్టేందుకు*
*బయానా పెట్టేందుకు*

మిత్రులారా ! ఇది ఒక సలహా! ఆలోచించండి!
అన్యదా భావించకండి ! అపార్థం చేసుకోకండి!