Facebook Twitter
మూగప్రేమ.......

మొన్న రాత్రి
మూ మూ అంటూ ముద్దు ఇస్తే
గూ గూ అంటూ గుడ్ నైట్ చెప్పాడు
నిన్న రాత్రి 
కి కి అంటూ కిస్ ఇస్తే 
గూ గూ అంటూ గుడ్ నైట్ చెప్పాడు 
ఈ రోజు రాత్రి 
లా లా లవ్  మీ అంటే 
గూ గూ  అంటూ గుడ్ బై  చెప్పాడు 
అలా
మూడు రాత్రులకే ముగిసింది 
మా మూగప్రేమ