మీ దశ"తిరగాలని…
ఈ దసరాతో
మీ "దశ"తిరగాలని
మీరు ఆరోగ్యంగా
ఆనందంగా వుండాలని
మీరు అష్టైశ్వర్యాలతో
సుఖంగా జీవించాలని
ఆ దుర్గామాత మీకు
ఆ అష్టైశ్వర్యాలను
ప్లాట్ల రూపంలో ప్రసాధించాలని
మీ వ్యాపారం
3 పువ్వులు 6 కాయలుగా కాక
6 పువ్వులు 60 కాయలుగా
వృద్ధి చెందాలని
ఆశిస్తూ అర్థిస్తూ
ఆ దుర్గామాతను ప్రార్ధిస్తూ....