Facebook Twitter
ముందుచూపు గలవారికి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి "చిరువిన్నపం"

మీ చేతిలో డబ్బులున్నా
ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చెయ్యాలనివున్నా
మీకు సమయం దొరకక
ఎందులో ఇన్వెస్ట్ చెయ్యాలో అర్ధం కాక
చాలా ఇబ్బంది పడుతూ వుంటారు

అందుకే మీరు మాకు 
ఒక రోజు ఒక 15 నిమిషాలు
చిన్న అపాయింట్మెంట్ ఇస్తే చాలు
మీ ఇంటికో ఆఫీస్ కో వచ్చి మీ కంటికన్నీ చూపించి
మీ సందేహాలు తీర్చి మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మేము తప్పక సహాయపడతాం

అపాయింట్మెంట్ ఇవ్వండమంటే నన్ను కాదు
అదృష్టాన్ని మీ ఇంటికి ఆహ్వానించడమే

అందుకే అపాయింట్మెంట్ కోసం 
ఎంతో ఆశతో ఎదురు చూసే... మీ శ్రేయోభిలాషి

మిత్రులారా ! 
మీరు ఎక్కువగా 
ఆలస్యం చేసినా, 
అతిగా ఆలోచించినా, 
అనవసరంగా సందేహించినా,
చీకటిపడి పోతుంది.చివరికి చింతే మిగులుతుంది.
రేపీరేట్లు వుండవు.మీకు నచ్చిన ఆ ఫ్లాట్లు వుండవు

అందుకే 
నేడు నమ్మకంతో 
ధైర్యంతో పెట్టుబడి పెట్టండి
రేపు కలలో కూడా ఊహించని 
లాభాలు పొందండి లక్షాధికారులు కండి
కొంచెం దశతిరిగితే చాలు మీరు కోటీశ్వరులైపోతారు

ముమ్మాటికి నా మాట స్పష్టం సుస్పష్టం
ఇష్టపడి పని చేసే వాడికి వుండదు ఏ కష్టం
నమ్మి పెట్టుబడి పెట్టిన వాడికి వుండదు ఏ నష్టం
ఆ పై ఇక మీ ఇష్టం అంతా మీ అదృష్టం/దురదృష్టం

నా మాట వినండి, నన్ను నమ్మండి,
ఆలోచించండి కాని ఆలస్యం చేయకండి 
కళ్ళముందున్న అదృష్టాన్ని కాలితో నెట్టకండి ప్లీజ్