అదృష్టం అర్థరాత్రిలో వస్తే....
అర్థరాత్రిలో అదృష్టం
ఇంటికి వచ్చినప్పుడు
తలుపు తట్టినప్పుడు
అదృష్టవంతులే
ముందుగా మేల్కొని
నిద్ర లేస్తారు
తలుపులు తీస్తారు
అదృష్టాన్ని ఆహ్వానిస్తారు
ఐశ్వర్య వంతులైపోతారు
మార్కెటింగ్ మేనేజర్
మాటలు విన్నవారు
ముందుచూపు వున్నవారు
పెట్టుబడి పెట్టాలనుకున్నవారు
ఆలోచించక ఆలస్యం చేయక
సైట్ విజిట్ కు వస్తారు
లేఔట్లు చూస్తారు
నచ్చితే వెంటనే ప్లాట్ కొంటారు
దశతిరిగితే చాలు ధనవంతులౌతారు
Face to Face Discussion"
Just an Appointment for
"Face to Face Discussion"
Will bring Luck to your house



