ముచ్చటగా 3 లాభాలు…
ముందుగా పెళ్ళికి వెళ్తే
ముచ్చటగా 3 లాభాలు
కళ్యాణ మహోత్సవాన్ని
కళ్ళార తిలకించవచ్చు
వధూవరులిద్దరిని
అక్షింతలువేసి
ఆశీర్వదించవచ్చు
కమ్మని వంటకాలన్నీ
తృప్తిగా భుజించవచ్చు
అలాగే
వీలు చూసుకుని
ఒక ఆదివారం
కంపెనీ కారులో వెళ్ళవచ్చు
కమ్మని భోజనం చేయవచ్చు
కళ్ళారా మా సైట్ ను
ఒక్కసారి చూడవచ్చు
మీకు నచ్చిన ఒక మంచి
ప్లాట్ ను బుక్ చేసుకోవచ్చు



