అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం
Sir/Madam నమస్తే "చిన్న విన్నపం"
రోజూ పదేపదే ఈ ఫోన్లు
అదేపనిగా అనవసరమైన మెసేజీలు
లేకుండా "విలువైన మనటైం" సేవ్
కావాలంటే దానికి ఒక్కటే మార్గం
ముసుగులో గుద్దులాట లేకుండా
ముక్కుసూటిగా మాట్లాడుకోవడం
ప్లాట్లలో ఇన్వెస్ట్ చెయ్యాలనే
ఇంట్రెస్ట్ నిజంగా మీకు వుందా ? ఐతే
మీకు ఇబ్బంది లేకుంటే
ఒకరోజు మీ ఇంటికి కాని
మీ ఆఫీస్ కు కాని వచ్చి లేదా
ఏదైనా ఒక టీ పాయింట్ దగ్గర కలిసి
మా లేఔట్స్ మీ కళ్ళకు చూపిస్తాం
అన్నివివరాలు మీకు అందిస్తాము
అప్పుడు "ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా"
అసలు "సైట్ విజిట్ చెయ్యాలా వద్దా" అనే
ఒక "క్లియర్ కట్ ఐడియా" మీకే వచ్చేస్తుంది
దానిని బట్టి మనం ముందుకు పోవచ్చు
ఏమంటారు మరి మీ "ఆత్మీయ ఆహ్వానం" కోసం
మీ "మిస్డ్ కాల్" కోసం "ఆశతో" ఎదురు చూసే
"ఒక ఐడియా" జీవితాన్నే మార్చేసినట్లు
"ఒక కలయిక" కోటీశ్వరులను చేస్తుందేమో ?



