ఈ నూతన సంవత్సరంలో
ఈ నూతన సంవత్సరంలో
మీ జీవితం ఇలాగే
కోటి కొత్త ఆశలతో
కోటి కొత్త కోరికలతో
కోటి కొత్త వెలుగులతో వర్ధిల్లాలని
ఈ నూతన సంవత్సరంలో
మీ జీవితం ఇలాగే
సుఖశాంతులతో "నిండి"పోవాలని
పరమానందంతో " పండి"పోవాలని
వెన్నెల్లావెలుగుతూ "ఉండి"పోవాలని
నూతనఉత్సాహంతో "పొంగి"పోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటుూ
మీకు మీ ఇంటిళ్లిపాదికి
2018 నూతన సంవత్సర
పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీ శ్రేయోభిలాషి
పోలయ్య కూకట్లపల్లి



