Facebook Twitter
ఈ 2019 నూతన సంవత్సరంలో

మీరు కన్న కలలన్నీ పండునుగాక !

మీరు కోరిన కోరికలన్నీ తీరునుగాక !

మీరు తలపెట్టిన ప్రతికార్యము

దిగ్విజయముగా ముగియునుగాక !

మీ ప్రతి సస్సంకల్పం సఫలమౌనుగాక !

మీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియునుగాక !

మీకు మంచి ఆరోగ్యము, సుఖము, శాంతి,

సంతృప్తి, సమాధానం, సమృద్ధిగా దొరుకునుగాక !

మీరు అడిగిన అడగని బంగారు బహుమతులతో

ఆ భగవంతుడు మీ బ్రతుకును

బంగారుమయము చేయునుగాక !

మీ జీవితాన్ని ఓ నందనవనంగా మార్చునుగాక !
ఇట్లు
మీ శ్రేయోభిలాషి పోలయ్య కవి కూకట్లపల్లి పలికిన
ఈ మంచి మాటలన్నీ మంత్రాలుగా మారును గాక !
మీకు అంతా మంచే జరుగును గాక !

 



Burn your
Bad Habits
Cruel Thoughts
Past Desires & Dreams
Past Fears & Failures
In the flames of Bhogi
And invite
New Hopes
New Energy
New Peace & Prosperity
New Smile & Success

I Wish you a Happy
Healthy and Wealthy Sankranti.

PolaiahKukatlapalli
Marketing Manager
Well Wisher & Wealth Planner