Facebook Twitter
పెళ్ళిపందిరిలో - చిన్న జీయర్ స్వామి పదసన్నిధిలో....

తెర వెనుక 
డాడీ అదిగో నేను ఆ అందమైన అమ్మాయిని  
పెళ్ళి చేసుకొంటాను 

వద్దు ఆ అమ్మాయి నాకు నచ్చలేదు 

ఒకరోజు ఆ తండ్రీకొడుకులిద్దరు ఓ మిత్రుడి పెళ్లికి వెళ్ళారు. పెళ్ళిపందిరిలో పెళ్లికూతురును చూసిన తండ్రికి కళ్ళు గిర్రునతిరిగాయి. ఆహా ఓహో నీ మిత్రుడు ఏజన్మలో ఏపుణ్యం చేసుకున్నాడో కాని
ఈ జన్మలో ఓ చక్కనిచుక్కను భార్యగా పొందాడు 

లేదు నాన్న ఈ అమ్మాయినే ఆరోజు మీరు నాకు నచ్చలేదన్నారు

ఔనా ? సారిరా !

నాకు కళ్ళజోడులేక ,కంటిచూపు ఆనక ఆరోజు అలా అన్నాను 

నీకు మారో మంచి సంబందం చూస్తానులే 

వద్దు నాన్న వద్దు నేనిక పెళ్లే చేసుకోను 
ఆ అమ్మాయిని తప్ప మరొకఅమ్మాయిని 
నా భార్యగా ఊహించుకోలేను. జీవితాంతం 
నేనిలా బ్రహ్మచారిగానే వుంటాను

తెరమీద
డాడీ అదిగో నేను సిల్వర్ ఓక్స్ లో ఆ కార్నర్ ప్లాట్  కొంటాను 

వద్దు నాకు ఈ సిల్వర్ ఓక్స్ నచ్చలేదు ఈ ప్లాటూ నచ్చలేదు

ఒకరోజు తండ్రీకొడుకులిద్దరు ఓ మిత్రుడి గృహ ప్రవేశానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఖరీదైన ఇళ్ళును చూసిన తండ్రికి కళ్ళు గిర్రునతిరిగాయి. ఆహా ఓహో నీ మిత్రుడు ఏజన్మలో ఏపుణ్యం చేసుకున్నాడో కాని
ఈ జన్మలో ఓ చక్కని ప్లాట్ ను కొన్నాడు 

లేదు నాన్న  సిల్వర్ ఓక్స్ లోని ఈ చక్కనిప్లాటునే
ఆ రోజు మీరు నాకు నచ్చలేదన్నారు

ఔనా ? సారిరా !

నాకు సరెైన అవగాహనలేక ,ముందుచూపులేని మూర్ఖులమాటలు విని ఆరోజు అలా అన్నాను 

నీకు మారోమంచి వెంచర్లో లో ఓ చక్కనిప్లాట్ కొని పెడతాలే 

ఒద్దు నాన్న వద్దు సిల్వర్ ఓక్స్ లో చిన్న జీయర్ స్వామి పదసన్నిధిలో తప్ప మరెక్కడా నాకు ప్లాటు అక్కరలేదు జీవితాంతం ఇలా అద్దె కొంపలోనే బ్రతుకుతాను

నాడు తప్పుడు నిర్ణయం చేసింది తండ్రి - కానీ
నేడు శిక్ష అనుభవిస్తున్నది ఓ అమాయకపు కొడుకు