నిండునూరేళ్ళు..
నీతిగా
నిష్టగా
నిర్మలంగా
నిశ్చలంగా
నిదానంగా
నిప్పులా
నిస్వార్థంగా
నిర్భయంగా
నిజాయితీగా
నిర్మొహమాటంగా
నిగ్రహంతో
నిబద్దతతో
నియమనిష్టలతో
నిండుమనసుతో
నిర్వేదం
నిరాశానిస్పృహలు
నిట్టూర్పులు లేకుండా
నిండునూరేళ్ళు జీవించిన
నిత్యసత్యమిది ఇక
నీకన్న భాగ్యవంతులెవరీధరణిలో...