జీవితంలో వెనక్కి తిరిగి రానివి పది
1. పెరిగే
వయసు...
2. చేతినుండి
జారిన నెయ్యి...
3. పిననారికి
ఇచ్చిన రుణం...
4. గంగలో
విసిరిన నాణెం...
5. పొయ్యి మీద
పొంగిన పాలు...
6. మట్టిలో
కలిసిన మనిషి...
7. నోటి నుండి
వెలువడిన మాట...
8. చేజారిపోయిన
బంగారు అవకాశం...
9. గడిచిపోయిన...కాలం...
10. కామాంధుల కబంధ
హస్తాల్లో చిక్కుకున్న శీలం...



