తిరుగులేని నాలుగు తీర్పులు..?
ఈ జీవితంలో
నలుగురు ప్రధాన
న్యాయమూర్తులు
మనకు తారసపడతారు
వారు తిరుగులేని తీర్పునిస్తారు
"కాలమనే"...
"ప్రధాన న్యాయమూర్తి"
ఇచ్చే మొదటి తీర్పు...
"ఈ జీవితంలో
"ఎవరిని మనం కలవాలని"...
"హృదయమనే"
"ప్రధాన న్యాయమూర్తి"
ఇచ్చే రెండవ తీర్పు....
"ఈ జీవితంలో "
"ఎవరు మనకు కావాలని" ...
"ప్రవర్తననే
ప్రధాన న్యాయమూర్తి"
ఇచ్చే మూడవ తీర్పు...
ఈ జీవితంలో
" ఎవరు మనతో
"కలిసి కడదాకా ఉంటారని"...
"దైవమనే"
"ప్రధాన న్యాయమూర్తి"...
ఇచ్చే తుది తీర్పు...ఒక్కటే
ఈ భౌతిక ప్రపంచంలో "
"ఈ నేల మీద మనల్ని
"ఎంతకాలం ఉంచాలని"...
"ఎవరితో మనబంధాలను త్రెంచాలని"



