Facebook Twitter
శుభసందేశం

కలిసివుండడం
ఇష్టంలేని భార్యభర్తలచేత
కాపురం చేయించడం
దాహం వెయ్యని గుఱ్ఱాలచేత
నీళ్లు త్రాగించడం చాలా కష్టమే

కాని
ఇంట్రెస్టు వున్న కష్టమర్లచేత 
ఇన్వెస్టుమెంట్ చేయించడం
ప్లానింగ్ వున్న కష్టమర్లచేత
ప్లాట్లు కొనిపించడం చాలా సులభం

అన్న పోలన్న సుభాషితం
విన్న మీకు శుభోదయం

మొన్న రాత్రి
మూ మూ అంటూ ముద్దు ఇస్తే
గూ గూ అంటూ గుడ్ నైట్ చెప్పాడు
నిన్న రాత్రి
కి కి అంటూ కిస్ ఇస్తే
గూ గూ అంటూ గుడ్ నైట్ చెప్పాడు
ఈ రోజు రాత్రి
లా లా లవ్  మీ అంటే
గూ గూ  అంటూ గుడ్ బై  చెప్పాడు
అలా
మూడు రాత్రులకే ముగిసింది
మా మూగప్రేమ