చలించినందుకు చాలా సంతోషం.
ఫోన్ చేసి ఒక్క మాట చెప్పవచ్చుగా. ఇష్టంలేదని.
ఇన్సూరెన్స్ చేయించిన వాడికి 1000 రూ.లు
వస్తే చేసుకున్నవాడు ఛస్తే10 లక్షలు వస్తాయి
ఇది అంతే .కమీషన్ ఇచ్చేది కంపెనీ కష్టపడ్డందుకు రేపు నీకు 25 లక్షలు వస్తే మాకేమైనా పైసా ఇస్తావా
ఎందుకంత తక్కువగా తప్పుడుగా ఆలోచిస్తావు
1000 ప్లాట్లలో 500 ఫ్లాట్లు కొన్నోళ్ళు నీలాగే ఆలోచిస్తే కోట్లు పెట్టి పొలాలు కొన్నవాళ్ళు అడుక్కు తినాల్సిందే. నీ వల్ల మాకు నష్టమే తప్పలాభం లేదు
3 లక్షలు కే ఇంతనీచంగా మేమేదో నీ సొమ్మంతా దోచుకున్నట్టు మాట్లాడుతున్నావు. తప్పు
70 లక్షలు, కోటి పెట్టి ఇళ్ళు కొన్నవాళ్ళు కూడా
నీలాగ ఇంత నీచంగా ఆలోచించరు.
అన్ని సార్లు బ్యాంకుచుట్టు తిప్పుకొని అన్ని మేసేజ్ లు పంపితే ఇపుడు కమీషన్ల కోసం ప్లాట్లు అమ్ము తారు అట్టి సొమ్ము తిన్నవాళ్ళు బాగుపడరంటావా?
బ్యాంకు వాడివని గౌరవమిచ్చాము కాపాడుకో కడుపులో వున్నది కక్కాలి.కాని కడుపులో ఇంత కల్మషమున్నవాళ్ళు పైకిరారు. పాతాళానికే పోతారు.
చెప్పుడు మాటలు వినేవాడెప్పుడూ బాగుపడడు
పెంటమీద పది రూపాయలు కంటపడితే తీసుకొని, తుడుచుకొని, జేబులో వేసుకునే వాళ్ళచేత,
మీ జబ్బులు కాదు ,డబ్బులే మాకు ముఖ్యం,
అనే కౄరమైన మనస్తత్వం వున్నవారిచేత,
వాళ్ళను వీళ్ళను మోసం చేసి బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకునే వాళ్ళచేత,
ఘోరమైన చావు ఛస్తే,ఆ పాపిష్టి సొమ్ముతో, పాలరాతితో తమ ఘోరీలు కట్టుకునేవాళ్ళచేత
నమ్మినవాళ్ళను నట్టేటముంచే నయవంచకులచేత,
కక్కినదానికి ఆశపడే కుక్కలచేత, గుంటనక్కలచేత
వందల మందికి జీవనాధారమైన మన సంస్థ
ఆరిపోయే దీపంలా మునిగిపోయే పడవలా
కాకూడదని పదికాలాలపాటు పచ్చగా ఉండాలని
మనస్పూర్తిగా ఆశించే......



