ముందుచూపు
మిత్రులారా!
మీకు లడ్లు కావాలా ?
లక్షలు కావాలా?
లడ్లుకావాలంటే
తిరుపతి పోవాలి
లక్షలు కావాలంటే
బ్యాంకులో డిపాజిట్ చేయాలి
కోట్లు కావాలంటే మాత్రం
సమయస్ఫూర్తితో నమ్మకంతో
తెలివిగా ధైర్యంగా పెట్టుబడిపెట్టాలి
రేట్లు భారీగా పెరగకముందే ప్లాట్లు కొనాలి
సందేశాలు విననివారు
సలహాలు సూచనలు పాటించనివారు
సైలెంటుగా ఉండేవారు
సన్యాసులే కానీ సంపాదనాపరులుకాదు
ముందుచూపు గల వారి ముందరే
వుంటాయి ముత్యాలు రత్నాలు
అతిగా నిద్రపోయె బద్దకస్తులు
ఆర్జించలేరు ఆస్తులు పాస్తులు
ఇది నిజం...ఎవరూ కాదనలేని పచ్చినిజం



