ఒక చీమ కాని ఒక దోమకాని నిన్నేమీ చేయలేవు మహా అయితే నిన్ను కుడతాయి కోపంతో కొడితే పాపం గిడతాయి కానీ ఒక వెయ్యి లేదా ఒక లక్ష చీమలు కానీ దోమలు కానీ దండయాత్ర చేస్తే మాత్రం నీవేమి చేయలేవు అవి నీ భరతం పడతాయి