Facebook Twitter
విర్రవీగకు

విరుచుకుపడకు
విమర్శించకు
విషం చిమ్మకు

విరగబడి నవ్వకు
విశ్లేషణ చెయ్
వినయమెక్కడో
వివేకమక్కడ
వినోదమెక్కడో
విషాదమక్కడ
విజ్ఞానమెక్కడో
విజయమక్కడ

విరోధమెక్కడో
విధ్వంసం
వినాశనమక్కడ

విభిన్నమైన
విలువైన
విచిత్రమైన
వింతలు
విశేషాలు
విజ్ఞానదాయకమైన

వినడం
విశాలమైన
విశ్వం
విధి చేసిన
విభజనతో
విలపిస్తుంది