ప్రయత్నమెక్కడో !ప్రతిఫలమక్కడ!!
విశేషమైన -
ప్రఙ్ఞతో
అఖండమైన -
ప్రతిభతో
ముందస్తు బృహత్తర -
ప్రణాళికతో
చేస్తే భగీరద -
ప్రయత్నమే
ఎదురైనా సరే ఎంతటి-
ప్రతిబందకం
సాఫీగా సుఖంగా సాగిపోతుంది
- ప్రయాణం
పరుగులు పెడుతుంది -
ప్రగతిరధం
దక్కుతుంది చక్కని -
ప్రతిఫలం
ఆ పై పెరిగేను కరగని
తరగని కీర్తి ప్రతిష్టలు