Facebook Twitter
రోగాలు ‌లేని రాని రోజు ?

రాత్రి 10 గంటలకు "పడక"
తెల్లవారుజామున 4 గంటలకు "నడక"
సూత్రాన్ని తు.చ.తప్పక పాటించినరోజు

నిద్ర మేల్కొన్న తర్వాత, లేచి
మంచంపైనే కూర్చుని చిరు ప్రార్థనచేసినరోజు

క్రమం తప్పకుండా ప్రతిరోజూ
వ్యాయామం, యోగా, ధ్యానంచేసినరోజు

ఉదయం 5 గంటలలోపు
కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానంచేసినరోజు

సూర్యోదయానికి ముందే ప్రతిరోజు
పూజా కార్యక్రమాలను పూర్తిచేసినరోజు

టీవీ చూడకుండా&ప్రశాంతంగా
అల్పాహారం తిసుకుంటే భోజనంచేసినరోజు

WhatsApp Facebook లకు
వీలైనంత తక్కువ సమయం కేటాయించినరోజు

24 గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించి
అందరినీ పలకరించిమర్యాదగా మాట్లాడినరోజు

సొంత భార్యను పిల్లలను ప్రేమించి వారితో కలిసి
తిన్న తిరిగిన మాట్లాడిన ఆనందంగా గడపినరోజు

మీ వెంటే ఆరోగ్యం...మీ ఇంటే ఆనందం...బ్రహ్మానందం ...

ఆరోగ్యమెక్కడ? ఇదిగో ఇక్కడే...ఆ పరమానందంలోనే