కేసీఆర్ దేశంలోనే అత్యంత తెలివైన అవినీతి సీఎం: బిజెపి ఎంపీ

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ  అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది సేపటి క్రితం విలేకరులతో   మాట్లాడుతూ దేశఅంలోనే అత్యంత తెలివైన అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాను పని చేయరు, ఇతరులను పని  చేయనివ్వరు అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి పట్టిన అరిష్టమని అరవింద్ తీవ్రంగా విమర్శించారు