ఇంటర్ సెకండియర్ ఫలితాలలో బాలికలదే హవా

 

 

Inter 2nd Year Results, Inter 2nd Year Results 2013, 2013  Inter 2nd Year Results

 

 

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ ఫలితాలను విడుదల చేశారు. గ్రేడ్లతో పాటు మార్కులు అందరికి అందుబాటులో వుంచినట్లు ఆయన తెలిపారు. ఈ ఫలితాలలో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికల హవా కొనసాగింది. బాలికల్లో 69.04%, బాలురలో 62% ఉత్తీర్ణులయ్యారు. 75శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. 45 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ చివరి స్థానం సాధించింది.