ఇన్ఫెక్షన్లు అన్నీ అంటువ్యాధులు కావు

 

మనకు చాలా రకాల ఇన్ఫెక్షన్ లు విస్తరిస్తాయి.లేదా ఒకరి నుంచి ఒకరికి  సోకుతాయి.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మాత్రం ఒలరినుంచి వేరొకరికి సోకదు. కొన్ని భూమిపై ఉన్నప్పుడు వాటిని ముట్టుకున్నప్పుడు లేదా ఆహార  పదార్ధాల్ ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొన్నిరకాల క్రిమి కీటకాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.వాటి వల్ల ఇన్ఫెక్షన్  వ్యక్తి నుంచి వ్యక్తికి చేరుతుంది.అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకవు.జంతువులు కొన్ని రకాల క్రిమికీటకాల వల్ల లేదా మైక్రన్ల వల్ల అంటే మనశరీరంలో ఉండే విస్తరించ వచ్చు. అది ఒక్కోసారి నియంత్రించ లేనంతగా విస్తరించి ఉండవచ్చు.అందులో కొన్ని పన్నెండు రకాల ఇన్ఫెక్షన్ల ను గురించి తెలుసుకుందాం. 

లెగిఆన్ నారీస్ డిసీస్....

ఇది ఒకరకమైన న్యుమోనియా కొన్ని రకాల రేణువుల ను పీల్చినప్పుడు. ఇన్ఫెక్షన్ వస్తుంది. అనుకోకుండా నీటి ద్వారా విడుదల అయ్యే తుంపరలు నీటిబిందువులు.లేగినోనెల్ల బ్యాక్టీరియా చెరువులు,సరస్సులు,ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. ఈ రకమైన బ్యాక్టీరియా షవర్లు,సిన్క్ లు,టబ్బులు,వాటర్ హీటర్లు,పైపులలో బ్యాక్టీరియా విస్తరిస్తుంది. 

చెవిలో ఇన్ఫెక్షన్.... 

ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే అందుకు కారణం.ఎలర్జీ కవచ్చు.ముక్కుద్వారా అంటుకుని ఉండవచ్చు.దీనిద్వారా చెవికి,గొంతు వెనుకభాగం,ఒకరకమైన ఫ్లూయిడ్  రసాయనం మధ్య చెవిలో వచ్చి చేరవచ్చ్చు .నధ్య చెవిలో క్రిమికీట కాలు చేరి పెరగ వచ్చు. ముఖ్యంగా చల్లదనం వల్ల ఫ్లూ చెవి ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు.ఈ రకాలైన ఇన్ఫెక్షన్ లను  మనం పట్టుకోలేము. 

అక్క్యుట్ యురినరిట్రాక్ ఇన్ఫెక్షన్....

దీనిని ఏ యుటి ఐ లేదా యుఉరినరీట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణం మల ద్వారం వద్ద ప్రారంభమైన ఇన్ఫెక్షన్ లేదాచార్మం లో ఎక్కడో ప్రారంభమైన ఇన్ఫెక్షన్ యురేత్రా,యురినరీ ట్రాక్ ద్వారా స్త్రీలకు ఇన్ఫెక్షన్ చేరుతుంది.కొందరికి ఇన్ఫెక్షన్ లు సిక్స్ తరువాత రావచ్చు.సెక్స్ పార్టనర్ ద్వారా ఇన్ఫెక్షన్ యురేత్రా ద్వారా రావచ్చు.ఒక్కోసారి సిక్స్ తరువాత దానిని తీసివేయవచ్చు. సెక్స్ తరువాత ఇలాంటి ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుందా అన్నది ప్రశ్న. 

వేజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్....

దీనికి కారణం మీశరీరంలో ఈస్ట్ అనే పదార్ధం బయటికి నెట్టి వేయబడి నప్పుడు.సాధారణ మైక్రోబ్స్ బ్యాక్టీరియ మీ వేజైన్ నుండి బయటికి పంపుతుంది.దీనివల్ల మంట,దురద,ఒకరకమైన ఇరిటేషన్. మీరు గర్భం దాల్చినప్పుడు యాంటి బాయిటిక్స్ డయాబెటిస్ నియంత్రించ లేనప్పుడు. మీ శరీరంలో రోగనిరోదక శక్తిదెబ్బతిన్నప్పుడు.లేదా గర్భానిరోడక మాత్రలు వాడినప్పుడు కారణం  కావచ్చు అయితే ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరొకరిది కాదు.

సైనస్ ఇన్ఫెక్షన్....

చెవిలో ఇన్ఫెక్షన్ రాగానే సైనస్ ఇన్ఫెక్షన్ కు కారణం సైనస్ గదులలో వ్యాక్సిన్ చేరడం.అక్కడ పెరిగి సాధారణ జలుబుగా మారి వైరల్ ఇన్ఫెక్షన్ గా మారి తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్ కొన్ని సార్లు వస్తాయి. సైనస్ గదులలో వెనుక భాగం లో అంటే ముక్కు వెనుక భాగం లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.అయితే ఇది అన్తువ్యాదే జలుబు ద్వారా సైనస్ మరింత పెరుగుతుంది.

సాల్మనేల్లా....

ఇది ఒకరకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్.మీ పేగులలో మీరు ఒకవేళ ఉడికి ఉడకని ఆహారం తీసుకుంటే అందులో సాల్మనెల్లబ్యాక్టీరియా ఉండవచ్చు.తరచుగా మాంసము,గుడ్ల ద్వారా సాల్మనెల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సల్మనేల్ల వైరస్ వంట శాలల ద్వారా ఆహారంలో చేరుతుంది.అసలు వండుతున్నప్పుడే బ్యాక్టీరియా చనిపోతుంది. సల్మనేల్ల వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అలసట,వాంతులు,విరేచనాలు,క్రామ్ప్స్, జ్వరం,చలిగా ఉండడం. తల నొప్పి ఉంటుంది. 

ఇకోలి .... 

ఈ రకమైన బ్యాక్టీరియా మీ పేగులలో ఉంటుంది.కొన్ని రకాల స్త్రైన్స్ లలో ఇకోలి స్ట్రైన్ తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇది సహజంగా పచ్చికూరాగాయలు,ఉడుకుతున్న మాంసం తినడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రామాదం ఉంది. దీనికారణంగా ఒక్కోసారి రక్త విరోచనాలు,వాంతులు,పోట్ట నోప్పి రావచ్చు.

ఎన్ ఎగల్ఏరియా ఎఫోలేరి ....

దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటారు.ఈ ఇన్ఫెక్షన్ కు కారణం మెదడులో అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్ అమీబియా మీ ముక్కునుండి మెదడు లోకి చేరుతుంది.ఇది సహజంగా వేడి నీరుఉండే సరస్సులు నదులలో ఉంటుంది.సహజంగా వేడి నీరు ఉండే ప్రాంతాలు ఈత కొలనులు క్లోరిన్ లేని నీరు మరీ ర్క్కువ ఉంటుంది.  ఇన్ఫెక్షన్ల వల్ల మూర్చ లేదా ఫిట్స్ వచ్చే అవకాసం ఉంది.ఒకరకమైన హాలుజనేషణ్ ప్రజలను 5 రోజిలలో చంపేస్తుంది. 

రాబిస్ వ్యాధి....

ఏదైనా జంతువులకు రేబిస్ వైరస్ ఉంటె అది మిమ్మల్ని కరిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఉంది.అందులో కుక్కలు, పిల్లుల లో రాబిస్ వ్యాధి ఒచ్చి ఉంటుంది.రేబిస్ వ్యాధి సోకి ఇన్ఫెక్షన్ కావడం చాలా అరుదైన ఘటనగా చెప్పవచ్చు. రేబిస్ సోకిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వైరస్ సోకకుండా నిలువరించవచ్చు.

ఒటిచ్క్ ....

పేల వల్ల కూడా చాలా రకాల బ్యాక్తీరియను వైరస్ ను ప్రజలకు అంటుకునే ప్రామాదం ఉంది.కొన్ని రకాల బ్యాక్టీరియా ల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.అందులో లైం వ్యాధి ఒకటి.జ్వరం వల్ల కొన్నిరకాల వైరస్ లు వచ్చే అవకాసం ఉంది.ఫ్రీజర్స్ ద్వారా ఇన్ఫెక్షన్ పేలు ఒకోసారి కంటైనర్ లో ఫ్రీజ్ లలో అలాగే కొన్ని రోజులు కరుచుకొని ఉంటె డాక్టర్ ను సంప్రదించవచ్చు.

దోమల ద్వారా ఇన్ఫెక్షన్ ....

దోమలు వైరస్ ను వ్యాపింప చేస్తాయి.మలేరియా,జికా,వెస్ట్ నైలె,ఎల్లో ఫీవర్,డెంగు,చుకున్ గునియా,కేవలం దోమ కాతువల్లె ఇన్ఫెక్షన్లు రావడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.

ఎలుకల వల్ల ఇన్ఫెక్షన్లు....

ఎక్కదైతే చెత్త చెదారం,పనికి రాణి వస్తువులు,గోడౌన్లు,స్టోర్ రూమ్లు,ఎక్కడైతే ఉంటాయో.అక్కడ ఎలుకలు ఉంటాయి. ఆ ప్రదేశం లో ఉన్న దుమ్ము,ధూళి,వదిలి పెడతాయి.లేదా కొన్నిరకాల రాసాయానాలు విడుదల చేస్తాయి.లేదా అక్కడే ఎలుకలు మల విసర్జన,లేదా మూత్ర విసర్జన చేస్తాయివాటిని చీపిరితో శుభ్రం చేయాలి.లేదా వ్యాక్యూం క్లీనర్ తో చేయాకూడదు.చేతికి గ్లౌస్, ధరించి స్ప్రే చేసిన తరువాత,లేదా డి సిన్ఫెక్ట్ అవి విడుదల చేసిన వ్యర్ధాల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దుమ్ము,ధూళి ఉన్న ప్రదేశాలలో ఉన్న వాళ్ళకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని గ్రహించి వాయికి దూరంగా  ఉండడం మంచిది.