ఏపీలో 111 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు!

ఒకే రోజు 67 కొత్త కేసులు నమోదు. గత రెండు రోజులు కలిపి 88 కేసులు నమోదు. జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు.

అనంతపురం - 2
చిత్తూరు - 6
తూర్పుగోదావరి - 9
గుంటూరు - 20
కడప - 15
కృష్ణ - 15
కర్నూలు - 1
నెల్లూరు - 3
ప్రకాశం - 15
విశాఖపట్నం - 11
పశ్చిమగోదావరి - 14

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి..