పిలుపిచ్చిన జగన్ ...ఇప్పుడేమంటాడో

 

jagan samaikyandhra, telangana issue, seemandhra, telangana bill, ap assembly

 

 

ఇతర పార్టీలను సమైక్య ద్రోహులుగా చిత్రించి సీమాంధ్రలో అత్యధికంగా లాభపడాలని ఆశిస్తున్న జగన్ గత కొంతకాలంగా సమైక్యపోరాటంలో తనతో కలిసి రావాలంటూ మిగతా పార్టీలకు పిలుపిస్తూ వస్తున్నాడు. లేదా ఆ విషయంలో ఎవరి వెనుకైనా నడవడానికి కూడా తనకు అభ్యంతరం లేదంటూ ఢంకా భజాయించాడు. మరి బుధవారం చోటుచేసుకున్న కీలక పరిణామంతో ... జగన్ తన మాత నిలబెట్టుకుని సమైక్యబాట పట్టిన తెదేపా, కాంగ్రెస్ ల వెనుక నడుస్తాడో ... లేక ఎప్పటిలాగే 'ఎబౌట్ టర్న్' అంటాడో వెయిట్ అండ్ సీ ...