వరంగల్ జిల్లా అసెంబ్లీ విజేతలు
posted on May 16, 2014 @ 8:12PM
వరంగల్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.
1. జనగామ - ఎం.యాదగిరి రెడ్డి (తెరాస)
2. స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) - టి.రాజయ్య (తెరాస)
3. పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు(టీడీపీ/బీజేపీ)
4. డోర్నకల్ (ఎస్టీ) - డీఎస్.రెడ్యానాయక్ (కాంగ్రెస్/సీపీఐ)
5. మహబూబాబాద్ (ఎస్టీ) - బి.శంకర్ నాయక్(తెరాస)
6. నర్సంపేట - దొంతి మాధవ రెడ్డి
7. పరకాల - చల్లా ధర్మారెడ్డి (టీడీపీ/బీజేపీ)
8. వరంగల్ పశ్చిమ - డి.వినయభాస్కర్ (తెరాస)
9. వరంగల్ తూర్పు - కొండా సురేఖ (తెరాస)
10. వర్థన్నపేట (ఎస్సీ) - ఎ.రమేష్ (తెరాస)
11.భూపాలపల్లి - మధుసూదనాచారి (తెరాస)
12. ములుగు (ఎస్టీ) - ఎ.చందూలాల్ (తెరాస)