‘టెంపర్’ ఎన్టీఆర్ స్పీచ్
posted on Jan 31, 2015 @ 1:47PM
posted on Jan 31, 2015 @ 1:47PM
‘టెంపర్’ ఆడియో మొన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ స్పీచ్ అదరిపోయిందని ఆయన అభిమానులు అంటున్నారు. ఆడియో ఫంక్షన్ మొత్తం కాకుండా ఎన్టీఆర్, కాజల్‌తోపాటు కీలకమైన వ్యక్తులు మాట్లాడిన వీడియో ఫుటేజ్ ఇది.. చూడండి...