సిద్ధిపేట విజేతలు వీరే
posted on Apr 11, 2016 @ 11:03AM
సిద్ధిపేట మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 వార్డులను కైవసం చేసుకుంది. మిగిలిన వారిలో స్వతంత్రులు 7, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 1 వార్డుల్లో విజయం సాధించగా టీడీపీ ఖాతా తెరవలేదు. 34 వార్డులున్నసిద్ధిపేట మున్సిపాలిటిలో ఆరు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీల వారీగా విజేతల వివరాలు.
టీఆర్‌ఎస్ అభ్యర్థులు:
1వ వార్డు- మల్లికార్జున్
2వ వార్డు- లలిత
7వ వార్డు- ప్రశాంత్
8వ వార్డు- నర్సయ్య
9వ వార్డు- ఉమారాణి
10వ వార్డు- వేణుగోపాల్‌రెడ్డి
11వ వార్డు- రవీందర్
12వ వార్డు- అక్తర్ పటేల్
15వ వార్డు- భవానీ
20వ వార్డు- జావేద్
23వ వార్డు- లక్ష్మీ
26వ వార్డు- శ్రీనివాస్
28వ వార్డు- లక్ష్మీ
29వ వార్డు- ఉమారాణి
31వ వార్డు- కవిత
32వ వార్డు- ప్రభాకర్. మిగతా గెలుపొందిన ఆరుగురు అభ్యర్థుల వివరాలు తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్:
6వ వార్డు- బాలలక్ష్మి
30వ వార్డు- వజీర్
బీజేపీ:
17వ వార్డు- వెంకట్
14వ వార్డు- శ్రీకాంత్
స్వతంత్ర అభ్యర్థులు:
3వ వార్డు- సంధ్య
4వ వార్డు- దీప్తి
5వ వార్డు- స్వప్న
22వ వార్డు- ప్రవీణ్
25వ వార్డు- ప్రమీల
27వ వార్డు- విజయరాణి
34వ వార్డు- మంజుల
ఎంఐఎం :
33వ వార్డు- అబ్దుల్ మొయిజ్