తెదేపా సీమాంధ్ర అభ్యర్ధుల జాబితా
posted on Apr 14, 2014 @ 11:36AM
తెలుగు దేశం పార్టీ తన సీమాంధ్ర అభ్యర్థుల మూడో జాబితాను కూడా ఈరోజు ఉదయం విడుదల చేసింది. అందులో 3 లోక్‌సభ మరియు 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
టీడీపీ లోక్‌సభ అభ్యర్ధులు
అనకాపల్లి - అవంతి శ్రీనివాస్
కాకినాడ - తోట నర్సింహం
అమలాపురం - పి.రవీంద్రబాబు
టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు
హిందూపురం - బాలకృష్ణ, భీమిలి - గంటా శ్రీనివాసరావు, కర్నూలు - టీజీ వెంకటేశ్,
పాణ్యం - ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాతపట్నం - శత్రుచర్ల విజయరామరాజు,
నంద్యాల - శిల్పామోహన్‌రెడ్డి, అవనిగడ్డ-మండలి బుద్ధ ప్రసాద్, విజయవాడ సెంట్రల్-బీ.ఉమామహేశ్వర రావు, ఆచంట-పితాని సత్యనారాయణ, సత్తెనపల్లి-కోడెల శివ ప్రసాద్,
పలాస - జీ.యన్.యన్. శివాజీ, శ్రీకాకుళం - లక్ష్మీదేవి, నర్సన్నపేట -బీ. రమణమూర్తి, పార్వతీపురం - చిరంజీవులు, గజపతినగరం - కేఏ నాయుడు, విశాఖ సౌత్ - వాసుపల్లి గణేష్, గాజువాక - పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి - పిలా గోవింద్, యలమంచిలి - పంచకర్ల రమేష్‌బాబు
పాయకరావుపేట - అనిత, రాజంపేట - మల్లికార్జునరెడ్డి, నందికొట్కూరు - లబ్బి వెంకటస్వామి, ఆళ్లగడ్డ - గంగుల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి, డోన్ - కేఈ ప్రతాప్, పత్తికొండ - కేఈ కృష్ణమూర్తి, మడకశిర - ఎం వీరన్న, రైల్వే కోడూరు - వెంకటసుబ్బయ్య, కాకినాడ సిటీ-వీ.వెంకటేశ్వర రావు( కొండబాబు), బాపట్ల-అన్నం సతీష్, గుంటూరు (పశ్చిమం)-మాడుగుల వేణుగోపాల్ రెడ్డి