కొడంగల్ లో రేవంత్ ముందంజ
posted on Dec 3, 2023 @ 10:13AM
కొడంగల్ 9వ రౌండ్‌లో రేవంత్‌రెడ్డి ముందంజ
మహేశ్వరంలో 7వ రౌండ్ బీఆర్ఎస్ (4080) ముందంజ
సత్తుపల్లి ఏడో రౌండ్ కాంగ్రెస్ (4532) ముందంజ
గద్వాల నాలుగో రౌండ్ బీఆర్ఎస్ (6209) ముందంజ
కల్వకుర్తి 5వ రౌండ్ కాంగ్రెస్ ( 6273) ముందంజ
అలంపూర్ 3వ రౌండ్ బీఆర్ఎస్ (5921) ముందంజ
సూర్యాపేట 4వ రౌండ్ బీఆర్ఎస్ (2657) ముందంజ
ఆందోల్ 6వ రౌండ్ కాంగ్రెస్ (11622) ముందంజ
ఇల్లందు 8వ రౌండ్ కాంగ్రెస్ (27000) ముందంజ
భద్రాచలం 5వ రౌండ్ కాంగ్రెస్ (1649) ముందంజ
కరీంనగర్ 5వ రౌండ్‌లో బీజేపీ (943) ముందంజ
కొల్లాపూర్ 4వ రౌండ్ కాంగ్రెస్ (5574) ముందంజ
అశ్వారావుపేట 9వ రౌండ్ కాంగ్రెస్ (2605) ముందంజ
హుజూర్ నగర్ 8వ రౌండ్ కాంగ్రెస్ (22210) లీడ్
హుస్నాబాద్ 6వ రౌండ్ కాంగ్రెస్ (4788) ముందంజ
నారాయణ్ ఖేడ్ 6వ రౌండ్ కాంగ్రెస్ (789) ముందంజ
మెదక్ 6వ రౌండ్ కాంగ్రెస్ (5418) ముందంజ
సిరిసిల్ల 6వ రౌండ్ బీఆర్ఎస్ (7524) ముందంజ
కోరుట్ల 3వ రౌండ్ బీఆర్‌ఎస్ (1770) లీడ్
మానుకొండూరు 10వ రౌండ్ కాంగ్రెస్ (10590) ముందంజ
హుజూరాబాద్ 4వ రౌండ్ బీఆర్ఎస్ (2864) ముందంజ
రామగుండం 8వ రౌండ్ కాంగ్రెస్ (26950) ముందంజ
గజ్వేల్‌లో 3వ రౌండ్‌లో బీఆర్‌ఎస్ (3020) ముందంజ
వేములవాడ 6వ రౌండ్‌లో బీఆర్‌ఎస్ (2776) ముందంజ