posted on Jan 31, 2015 9:10AM
‘టెంపర్’ విజయం మీద హీరో ఎన్టీఆర్‌కి డౌటుందా.. మొన్న ‘టెంపర్’ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడిన తీరుచూస్తుంటే చాలామందికి ఇదే డౌట్ వస్తోంది. దానికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో చూసేయండి.