మోడీ కేబినెట్ 45 మంది మంత్రులు వీరే..!
posted on May 26, 2014 @ 4:21PM
ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ సహా 45 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులుగానూ, 10 మంది స్వతంత్ర సహాయ మంత్రులుగానూ, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మోదీ మంత్రి వర్గంలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది.
24 మంది కేబినెట్ మంత్రులు:
రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కరీ, సందానంద గౌడ, ఉమాభారతి, నజ్మాహెప్తుల్లా, గోపీనాథ్‌ముండే, రాం విలాస్ పాశ్వాన్, కల్‌రాజ్‌మిశ్రా, మేనకాగాంధీ, అనంతకుమార్, రవిశంకర్‌ప్రసాద్, అశోక్‌గజపతిరాజు, అనంత్‌గీతే, హర్సిమ్రత్‌కౌర్ బాదల్, నరేంద్రసింగ్ తోమర్, జువల్ ఓరమ్, రాధామోహన్‌సింగ్, థామర్చంద్ గెహ్లాట్, స్మృతి ఇరానీ, డా. హర్షవర్దన్
10 మంది స్వతంత్ర సహాయ మంత్రులు:
వీకేసింగ్, రావ్ ఇంద్రజిత్‌సింగ్, సంతోష్‌కుమార్ జాంగ్వార్, శ్రీపాద నాయక్, ధర్మేంద్రప్రధాన్, సర్బానంద సోనోవాల్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్‌గోయల్, డా. జితేంద్రసింగ్, నిర్మలాసీతారామన్
11 మంది సహాయ మంత్రులు:
జీఎం సిద్ధేశ్వర, మనోజ్‌సిన్హా, ఉపేంద్రకుష్వాహా, పోన్ రాధాకృష్ణన్, కిరేన్ రిజిజూ, కిషన్ సార్‌గుజ్జర్, సంజీవ్ బల్యావ్, మన్షుఖ్‌బాయ్ దంజీబాయ్‌వసావా, రావుసాహెబ్ దాదారావు పాటిల్ దాన్వే, విష్ణుదేవ్ సహాయ్, సుదర్శన్ భగత్.