posted on Apr 4, 2015 @ 11:20AM
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకోన్ మహిళల సార్వభౌమత్వాన్ని చెప్పే విధంగా రూపొందించిన ‘మై బాడీ... మై ఛాయిస్’ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు తమ గురించి తాము చెప్పుకుంటూ రూపొందించిన ‘మై ఛాయిస్’ మేల్ వెర్షన్ చూడండి...