మెదక్ జిల్లా అసెంబ్లీ విజేతలు
posted on May 16, 2014 @ 7:41PM
మెదక్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.
1. సిద్ధిపేట - టీ హరీశ్ రావు (తెరాస)
2. మెదక్ - పద్మా దేవేందర్ రెడ్డి (తెరాస)
3. నారాయణఖేడ్ - పి.కిష్టారెడ్డి (కాంగ్రెస్)
4. అందోలు (ఎస్సీ) - బాబూమోహన్ (తెరాస)
5. నర్సాపూర్ - సీహెచ్.మదన్ రెడ్డి (తెరాస)
6. జహీరాబాద్ (ఎస్సీ) - జె.గీతారెడ్డి(కాంగ్రెస్)
7. సంగారెడ్డి - చింతా ప్రభాకర్ (తెరాస)
8. పటాన్ చెరు - జి.మహిపాల్ రెడ్డి (తెరాస)
9. దుబ్బాక - ఎస్.రామలింగారెడ్డి (తెరాస)
10. గజ్వేల్ - కె.చంద్రశేఖర్ రావు (తెరాస)