ఆన్లైన్ లో బూతు బొమ్మలు.. వెబ్ సైట్ లో ఫోన్ నెంబర్.. కుర్రోడు మంచి ఊపుమీద ఉన్నాడు.. 

సోషల్ మీడియా ఇప్పుడు పిచ్చోడి చేత్తోలో రాయిగా మారింది. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగించే సోషల్ మీడియాను కొంత మంది వ్యక్తుల స్వేచ్ఛను తూట్లుకొట్టడానికి వాడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాను చాలా మంది చాలా రకాలుగా వాడుతున్నారు.. మాములుగా వాడడం లేదు.. కొంత మంది మోసాలకు  అడ్డాగా మార్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్దాం..  

అది మహబూబ్‌నగర్‌ జిల్లా, నారాయణపేట మండలం, పల్లా అర్జున్‌వాడా. ఈ వాడకు చెందిన తుము భరత్‌ కుమార్‌. వయసు  22 సంవత్సరాలు.  బీఏ చదువుతున్నాడు. భరత్ ఆన్‌లైన్‌ బ్లూ ఫిలిమ్స్ కి బానిసయ్యాడు. అక్కడినుండి వరస పెట్టి చూస్తూనే ఉన్నాడు.. అక్కడితో చూసి సంతోషించక.. ఆవేశాన్ని ఆపుకోలేక ఆన్‌లైన్‌లో కాల్‌బాయ్‌ అని చెప్పుకుంటూ తన కాంటాక్ట్‌ నంబర్‌ను లోకాంటో, స్కోక్కా వంటి వివిధ వైబ్‌సైట్లలో ఫోన్‌ నంబర్‌ పోస్ట్‌ చేశాడు. అక్కడ ఉండి స్పందనలు రాకపోవడంతో నిందితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తికి గూగుల్‌ హ్యాంగ్‌అవుట్స్‌లో చాట్‌ చేయమని కోరాడు. అది పోర్న్ సినిమాలకు బానిసగా మారాడు. ఆన్ లైన్‌లో అదే పనిగా అలాంటి వీడియోలే చూస్తుండేవాడు. వివరాల్లోకి వెళ్తే.. 

దీంతో కొన్ని రోజులు వారు చాట్‌ చేస్తూ బాధితుడి వ్యక్తిగత, కుటుంబ వివరాలన్నీ సేకరించాడు. ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ సృష్టించి అక్కడ నుంచి నిందితుడిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ కుటుంబ సభ్యుల ఫోటోలు తన దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం భారత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Teluguone gnews banner