Love Your Life
posted on Dec 28, 2017 @ 12:33PM
మీకు సెలవులు దొరికినపుడు ఏం చేస్తారు? సాధారణంగా దొరక్క పోవచ్చు, కానీ ఎప్పుడయినా ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు? ఈ జనరేషన్ పిల్లలు చదువు విషయంలో బాగా స్ట్రెస్ చేయబడుతున్నారు. సో, వాళ్ళు ఫామిలీ కి కంప్లీట్ గా డిస్ కనెక్ట్ అవుతున్నారు. అయితే, ఇలాంటి సందర్భంలో జీవితాన్ని హ్యాపీ గా ఎలా లీడ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=VLjGbJ4E2aQ