ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ల జాబితా...
posted on Dec 27, 2014 4:51AM
తెలంగాణ, ఏపీలకు అఖిల భారత సర్వీస్ అధికారుల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన 166 మంది ఐఏఎస్ అధికారుల జాబితా ఇది.... ఇంద్రజిత్‌పాల్, ఆర్‌పీ వతల్, ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కష్ణారావు, జె.రమానంద్, సత్యనారాయణ్ మహంతి, చిర్రావూరి విశ్వనాధ్, సత్యప్రకాష్ టక్కర్, రమేష్ కుమార్ నిమ్మగడ్డ, శ్యాం కుమార్ సిన్హా, లింగరాజ్ పాణిగ్రహి, టి.విజయకుమార్, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, బిభూ ప్రసాద్ ఆచార్య, దినేష్‌కుమార్, అజేయ కల్లాం, భన్వర్‌లాల్, టి.రాధ, బూసి శాం బాబ్, ప్రీతీ సుదాన్, అనిల్ చంద్ర పునేఠా, ఎ.ఆర్.సుకుమార్, నీలం సహానీ, సమీర్ శర్మ, ఆర్.సుబ్రహ్మణ్యం, పి.వెంకట రమేష్‌బాబు, వీణా ఈష్, మన్మోహన్ సింగ్, జగదీష్ చందర్ శర్మ, డి.సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, డి.శ్రీనివాసులు, ఆదిత్య నాధ్ దాస్, అరమనే గిరిధర్, పూనం మాలకొండయ్య, విజయ్ కుమార్, షాలినీ మిశ్రా, సోమేష్ కుమార్, ఎ.శాంతికుమారి, ఆర్.కరికాల వలవెన్, శశాంక్ గోయల్, కె.ఎస్.జవహర్ రెడ్డి, జి.అనంతరాము, ప్రవీణ్ కుమార్ కొలవెంటి, రజత్ కుమార్, సుమిత్రా దావ్రా, జి.సాయిప్రసాద్, రాం ప్రకాష్ సిసోడియా, జి.అశోక్ కుమార్, ఎల్.ప్రేం చంద్రారెడ్డి, కె.మదుసూదనరావు, జయేష్ రంజన్, కె.విజయానంద్, వికాస్‌రాజ్, బుడితి రాజశేఖర్, షంషేర్ సింగ్ రావత్, ఎం.టి. కష్ణబాబు, గోపాలకష్ణ ద్వివేది, బి.కిషోర్, ఎం.వి.సత్యనారాయణ, వైవీ అనూరాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, జి.జయలక్ష్మి, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీ నరేష్, కె.రాం గోపాల్, ఎ.వాణీ ప్రసాద్, బి.రామాంజనేయులు, ముద్దాడ ర విచంద్ర, లవ్ అగర్వాల్, శశి భూషణ్ కుమార్, కె.సునీత, జి.వాణీ మోహన్, పీయూష్ కుమార్, జంజం శ్యామలరావు, డి.వరప్రసాద్, రామ శ ంకర్ నాయక్, శ్రీకాంత్ నాగులాపల్లి, ముఖేష్ కుమార్ మీనా, బి.శ్రీధర్, వి.శేషాద్రి, కాంతిలాల్ దండే, ఎన్.గుల్జార్, ఎస్.సురేష్ కుమార్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ కుమార్, కె .ఎస్.శ్రీనివాసరాజు, కె.ఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి, ఎం. గిరిజా శంకర్, సౌరభ్ గౌర్, జి.రవిబాబు, కోన శశధర్, ఎ.బాబు, యోగితా రాణా, విజయమోహన్, ఎన్.కష్ణ, కె.వి.రమణ, పి.వెంకట రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం కాటంనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్న, ఎం.జగన్నాథం, ఐ.సామ్యూల్ ఆనంద్ కుమార్, వి.కరుణ, కె.వి.సత్యనారాయణ్, హెచ్.అరుణ్ కుమార్, ఎం.పద్మ, పి.ఉషా కుమారి, పి.ఎ.శోభ, ఎన్.యువరాజ్, ముదావత్ ఎం.నాయక్, ఎం.జానకి, కె.హర్షవర్ధన్, పి.భాస్కర, ప్రవీణ్ కుమార్, డి.రోనాల్డ్ రోజ్, సుజాతా శర్మ, ఎం.హరిజవహర్‌లాల్, టి.బాబూరావునాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయరె డ్డి, ముత్యాల రాజు రేవు, జె.మురళి, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరి బాబు, డి.మురళీధర్ రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్.సత్యనారాయణ, పి.బసంత్ కుమార్, వినయ్ చంద్ వాడరేవు, వివేక్ యాదవ్, కార్తికేయ మిశ్రా, జి.వీరపాండ్యన్, బాలాజీ దిగంబర్ మంజులే, నారాయణ భరత్‌గుప్తా, ఆమ్రపాలి కాటా, జె.నివాస్, గంధం చంద్రుడు, శ్వేతా మహంతి, కె.వి.ఎన్ చక్రధరబాబు, హరినారాయణన్ ఎం, శ్వేతా టియోటియా, లత్కర్ శ్రీ కేష్ బాలాజీరావు, మల్లికార్జున.ఎ, గగన్ దీప్ సింగ్, విజయరామరాజు.వి, ప్రసన్న వెంకటేష్.వి, నాగలక్ష్మి.ఎస్, విజయ.కె, పట్టాన్‌శెట్టి రవిసుభాష్, హిమాంశు శుక్లా, సగిలి షాన్‌మోహన్, లక్ష్మీ షా.జి, బి.రామారావు, ఎ.సూర్యకుమారి. జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఎ.ఎండి ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి.