Read more!

శరీరం లో ప్లేటిలెట్స్ పెరగాలంటే ఏం చెయ్యాలి ?

శరీరం లో రక్తానికి సంబందించిన అన్నిరేపెర్లు చేసేది ప్లేటిలేట్లే. అలాంటిది డెంగు మలేరియా వచ్చిందో రోగికి శరీరం లో ప్లేటిలెట్స్ సమర్ధవంతంగా చేస్తాయి.ప్లేతిలేట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు మనిషి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. మనం తినే ఆహారం లో నే ప్లేటిలేట్స్ సంఖ్య పెంచాలంటే అసలు మన శరీరానికి ప్లేటిలెట్స్ అందించాలంటే సహకరించే ఆహార పదార్ధాలు ఏమిటి?అసలు మనరక్తం లో ఎన్ని ప్లేటిలేట్స్ ఉండాలి అన్నవిష్యం మీకు తెలుసా ఆవిషయాలు తెలుసుకుందాం.ప్లేటిలేట్స్ సంఖ్య ఎంతఉండాలి?--మనశరీరంలో ప్లేటిలేట్స్ 1,5౦,౦౦౦ నుండి 4,5౦,౦౦౦ ప్లేటిలేట్స్ ఉంటాయి.శరీరంలో గాయాలు అయినప్పుడు.రక్తం గడ్డకట్టడానికి గాయాలు త్వరగా మానడానికి ప్లేటిలెట్స్ సహాయ పడతాయి. ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్లేటిలేట్స్ తగ్గాయా తీవ్ర జ్వరం,బిపి, హార్ట్ ఎట్టాక్ నీరసం వచ్చే ప్రమాదం ఉంది.ఎప్పటికప్పుడు ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. రక్త పరీక్ష చేయించుకుంటే మనరక్తంలో ఎన్ని ప్లేటిలెట్స్ ఉన్నాయో తెలుస్తుంది.మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటిలేట్స్ సంఖ్య ఆధార పడి ఉంటుంది.ప్లేటిలేట్స్ వృద్ది చెందేందుకు ఏఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

1) బొప్పాయి...

బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకుని తాగడం.లేదా బొప్పాయి ఆకులను బాగా ఉడకపెట్టి వడపోసిన కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల ప్లేటిలెట్స్ పెరుగుతాయి. అలాగే బొప్పాయి వల్ల రక్త్గం వృద్ధిచెందుతుంది.రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది.

2)బీట్ రూట్...

బీట్ రూట్ వల్ల రక్తం వల్ల ప్లేటిలెట్స్ పెరగడానికి బీట్ రూట్ మంచిది. అనిమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ ను తీసుకోవాలి.

౩) క్యారెట్...

క్యారెట్ వల్ల రక్తం వృద్ధిచెంది ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కనీసం వారానికి మూడుసార్లు అయినా క్యారెట్ తినాలి.

4)వెల్లుల్లి...

శరీరంలో సహజంగా ప్లేటిలేట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి మంచిది. అని నిపుణులు సూచిస్తున్నారు .కాగా కొందరు ఉదయం వేళల్లో పరగడుపునే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే గుండే సంబందిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

5)ఆకుకూరలు...

శరీరంలో ప్లేటిలేట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.కాగా శరీరంలో రక్త్ఘహీనత అనీమియా ఉన్న వారికి తోటకూరను తినిపించడం ద్వారా రక్తం పుష్కలంగా లభిస్తుంది.అందుకే ఆకుకూరాలు తీసుకోవడం మంచిది.

6)దానిమ్మ..
శరీరం లో ప్లేటిలెట్స్ కౌంట్ పెరగాలంటే దానిమ్మ ఉపయోగ పడుతుంది.దీనిలో విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి.

7)ఎండు ద్రాక్ష...
ప్లేటి లెట్స్ కౌంట్ పెంచడానికి సహజంగా పెరగాలంటే ఎందుద్రాక్షను తీసుకోవాలి.లేదా రాత్రి నీళ్ళలో నానపెట్టి ఉదయాన్నే పరగడుపునే ఎండుద్రాక్ష ను తీసుకుంటే మచిదని నిపుణులు సూచిస్తున్నారు.కాగా వేదినీళ్ళ లో ఎందుద్రాక్షను నానపెట్టి తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యనుండి బయపదవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

8) ఖర్జూరం...

ఖర్జూరం పండ్లలో ఐరన్,కాల్షియం,రక్తహీనత,ఇతర న్యుత్రీశియన్స్ అధికంగా లభిస్తాయి.ఎప్పటికప్పుడ్డు రక్త్ఘ పరీక్షలు చేయిస్తూ ఉంటె శరీరంలో ప్లేటిలేట్స్ సంఖ్య ఎంత ఉందొ తెలుసుకుంటూ ప్లేటిలెట్స్ సంఖ్య   తగ్గకుండా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటి లెట్స్ సంఖ్య ఆధార పడిఉంటాయి.పైన పేర్కొన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కీప్ యువర్ సెల్ఫ్హేల్తీ