అన్నగారి చరిత్రను నాన్న తిరగరాస్తారు: లోకేష్

 

 

 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తన తండ్రి పాదయాత్ర నేటితో వందరోజులు పూర్తయిన సంధర్భంగా ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించాడు. 1983 లో తెలుగుదేశం పార్టీ పెట్టిన అన్నగారు ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని, అదే రోజు తన తండ్రి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర కూడా వందరోజులు పూర్తి చేసుకుందని అన్నగారి చరిత్రను నాన్నగారు మళ్లీ తిరగరాసి చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు.


“History repeats, people were suffering & no hope. 9.1.83 Annagaru came roaring. 9.1.12 Nana comes roaring with 100 days of Vastunna Meekosam”

Teluguone gnews banner